హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం'

PPM: సీఎం చంద్రబాబు నాయకత్వంలో సాలూరు అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హామీలకే పరిమితం కాకుండా, అభివృద్ధి పనులను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.