SS: హిందూపురం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి దీపికా వేణు రెడ్డిని లేపాక్షి మండల సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణ స్వామి, బాణాల శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణతో పాటు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దీపికా వేణు రెడ్డిని కలిసిన లేపాక్షి వైసీపీ నాయకులు


