హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయంలో ఎన్డీఏ నేతల ఎన్నికల సమీక్ష

KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంత్రాలయంలో ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఎంపిక, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ సమీక్షించారు.