SS: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు లేపాక్షి మండల కూటమి ఎంపీపీ అభ్యర్థిగా మంగళవారం చోళసముద్రం ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారు. ఈ మేరకు హిందూపురం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కూటమి తరఫున ఎంపీపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షి ఎంపీపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి ఖరారు


