హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నాగలాపురంలో 144 సెక్షన్ అమలు'

TPT: నాగలాపురం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌ల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ 200 మీటర్‌ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. పాల విక్రయ కేంద్రాలు, మందుల దుకాణాలకు మినహాయింపు ఇచ్చి, మిగిలిన దుకాణాలను సాయంత్రం 5 గంటల వరకు మూసివేయాలని సూచించారు.