కోనసీమ: మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామంలోని కొట్టు మెరక లో జరుగుతున్న దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఘనంగా ఊరేగించారు. విచిత్ర వేషధారణలు, తీన్మార్ డప్పులు, బాణాసంచా కాల్పులతో వైనతేయి వారధి వరకు ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్
పాశర్లపూడి లో వైభవంగా దుర్గమ్మ ఊరేగింపు


