RR: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని, సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలుపాలని సీఎం సూచించారు.
తెలంగాణ
సీఎంను కలిసిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్


