NTR: కీసరలో శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో, భవాని మాల భక్తులు, గ్రామ పెద్దల సహకారంతో మంగళవారం దసరా అన్నదానం ఘనంగా జరిగింది. 3 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కీసర, పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ అన్నదానాన్ని భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కీసరలో ఘనంగా దసరా మహోత్సవం


