SS: లేపాక్షి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లేపాక్షి పుణ్యక్షేత్రం విజయదశమి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శ్రీ దుర్గాదేవి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, భక్తుల జైజైకారాలతో మార్మోగింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.
ఆంధ్రప్రదేశ్
విజయదశమికి భక్తులతో కిటకిటలాడిన లేపాక్షి ఆలయం


