TPT: ఎన్నికల నియమావళి అమలులో భాగంగా రేణిగుంటలో హౌసింగ్ ఏఈ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్రమ నగదు, మద్యం తరలింపును అరికట్టడంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ తనిఖీలకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు


