RR: రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సినీ నటుడు మహేష్ బాబు, గ్రామంలో చెత్త డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నడుస్తున్న ఉద్యమంపై స్పందించాలని ప్రజా సంఘాల నాయకులు పసుపుల ప్రశాంత్ కోరారు. శ్రీమంతుడు సినిమాలో లాగే రియల్ లైఫ్‌లోనూ పోరాడి తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ఈ చెత్త యార్డ్ బారి నుండి సిద్ధాపూర్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: సిద్ధాపూర్‌ను కాపాడండి: మహేష్‌కు వినతి


