PLD: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా టీడీపీ కార్యాలయంలో MLA శ్రీనివాసరావు ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రచార పోస్టర్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే


