ATP: కనేకల్లు, బొమ్మణహల్ మండలాల్లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే


