ATP: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్ మంగళవారం రాప్తాడు, ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించారు. ఏఎస్పీ అశ్విన్ మణిదీప్తో కలిసి పోలీసు స్టేషన్లను తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్ కేంద్రాల పరిశీల'


