హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మద్ది ఆదాయం ఎంతో తెలుసా..?

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం విజయదశమి సందర్భంగా సందర్భంగా భక్తులతో కీటకటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదే విధంగా స్వామివారికి వివిధ రూపాలలో ఒక్కరోజు రూ.5,14,650 ఆదాయంగా సమకూరడం జరిగిందని ఆలయ ఈవో చందన తెలిపారు.