NTR: నందిగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో YSR కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వర రావుకు అనసాగరం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దసరా సందర్భంగా దేవాలయాలను సందర్శించిన ఆయన, రైతు కొనగల శంకర్రావు కొత్త ట్రాక్టర్ను ప్రారంభించారు. చల్లా బ్రహ్మం తమ నాయకుడని, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి అని, ఆయన గెలుపు ఖాయమని ప్రజలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో చల్లా బ్రహ్మానికి బ్రహ్మరథం


