కోనసీమ: యానాం ద్రాక్షారామం రోడ్డులో ఫిషరీస్ కార్యాలయం నుంచి టాక్సీ స్టాండ్ వరకు రూ.57.39 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న కాంక్రీట్ సెంటర్ మీడియన్ నిర్మాణ పనులకు మంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గారు అక్టోబర్ 20న భూమిపూజ నిర్వహించారు. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ పనులను చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
యానాంలో రూ.57.39 లక్షలతో సెంటర్ మీడియన్ నిర్మాణం


