GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా బాపట్ల మండలం చుండూరుపల్లి చెక్పోస్ట్ వద్ద తహసీల్దార్ సలీమా తనిఖీలు నిర్వహించారు. రాకపోకల రిజిస్టర్ను పరిశీలించి, అనుమతులు లేకుండా నగదు లేదా విలువైన వస్తువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ అమలుపై అధికారుల నిఘా


