అన్నమయ్య: చిట్వేలి మండల పరిధిలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున నిషేధాజ్ఞలు, నిబంధనలను ప్రతి ఒక్కరు గౌరవించాలని చిట్వేలి SI వినోద్ కుమార్ సూచించారు. ఎన్నికలలో నామినేషన్ వేయు సందర్భంగా ఊరేగింపులు, ర్యాలీలు ముందస్తు అనుమతి లేకుండా చేయవద్దు అన్నారు. వ్యక్తులు గుమికూడడం, శాంతి భద్రతకు విఘాతం కల్పించే పనులు చేయవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిట్వేలి మండలంలో సెక్షన్ 144 అమలు: SI


