హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దైవభక్తితో పాటు యువతలో దేశభక్తి ఉండాలి

EG: దైవభక్తి, దేశభక్తితో పాటు సమాజానికి ఉపయోగపడని పనులు, విషయాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ యెనిమిరెడ్డి మాల కొండయ్య కోరారు. కాకినాడ సాంబమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో దశరా ఉత్సవాలు 10వ రోజు పూజలో మాలకొండయ్య జయమ్మ దంపతులు పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించారు.