NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన పఠాన్ బషీర్ ఖాన్, 13వ వార్డుకు చెందిన సయ్యద్ సర్దార్ తెలుగుదేశం పార్టీలో మంగళవారం చేరారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. రాజానగర్లో రూ.1.40 కోట్ల అభివృద్ధి పనులు చేశారని, చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సయ్యద్ సర్దార్ టిడిపిలో చేరిక


