హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్'

CTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులోని కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్ నామినేషన్ కేంద్రం వద్ద ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు MRO రాము తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం చుట్టూ 500 మీటర్‌లు పరిధిలో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.