PLD: వైసీపీ అధిష్ఠానం సస్పెన్షన్ను ఎత్తివేయడంతో చుండూరి వెంకటేశ్వర్లు, నక్కా నాగిరెడ్డి మంగళవారం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి విధేయంగా ఉంటూ, క్రమశిక్షణతో పనిచేస్తామని వారు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం వారికి బొల్లా బ్రహ్మనాయుడు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత


