హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలి'

VZM: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు ఈ సందర్బంగా ఆయన వనం గుడి శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్చించుకుని, అక్కడ ఉన్న జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు.