KDP: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో సిద్ధవటంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్సై హారిక తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు MPDO కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండకూడదని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధవటంలో 144 సెక్షన్ అమలు: ఎస్సై


