హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి'

SKLM: విజయదశమి సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని మంత్రులు ఆకాంక్షించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఇందులో కూటమి నాయకులు పాల్గొన్నారు.