CTR: నగరి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, ఆర్కే రోజా ఆరోపించారు. నగరిలో ఎన్నికల అక్రమాలపై హౌస్ మోషన్ మూవ్ చేశామని, కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరిలో ముగ్గురు చైర్మన్ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినప్పటికీ వారిని ఏకగ్రీవంగా ప్రకటించలేదని రోజా ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల అక్రమాలపై హౌస్ మోషన్ మూవ్ చేశాం: రోజా


