హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అట్లూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

KDP: అట్లూరు మండలంలో బోవిళ్ల చిన్న సూరారెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. బద్వేల్ నియోజకవర్గ TDP ఇంఛార్జ్ మంచూరు సూర్య నారాయణ రెడ్డి, బోవిల విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.