MBNR: చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ మొక్కలు నాటి తోట ఏర్పాటును ప్రారంభించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి, పామాయిల్ సాగుతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
పామాయిల్ సాగుకు ఎమ్మెల్యే శ్రీకారం


