హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఫేక్ ఆర్డర్లు!

KMM: రఘునాథపాలెం మండలానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజు దసరా వేళ నకిలీ ఆర్డర్ల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పేరుతో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, బిర్యానీలను క్యాష్ ఆన్ డెలివరీలో బుక్ చేశారు. డెలివరీ సిబ్బంది ఇంటి వద్దకు భారీగా చేరడంతో ఇలాంటి పనులు మానుకోవాలని నాగరాజు కోరారు.