SRPT: ఆత్మకూరు (ఎస్) మండలం కోటపాడులో సద్దుల బతుకమ్మ వేడుకల్లో దళిత మహిళలను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈరోజు KVPS సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. దళిత కాలనీలో నిర్వహించిన సమావేశంలో KVPS, DYFI, గీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
దళిత మహిళల పట్ల వివక్ష.. చర్యలు తీసుకోవాలని డిమాండ్


