హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల TRS ఉపాధ్యక్షుడి ఎంపిక

KMR: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ తాడ్వాయి మండల ఉపాధ్యక్షుడిగా దేవాయిపల్లి గ్రామానికి చెందిన చెట్టి యాదగిరి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ చెట్టి యాదగిరిని తాడ్వాయి మండల ఉపాధ్యక్షుడిగా నియమించారు.