హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో నల్లమోతు సిద్ధార్థ

NLG: మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్‌ వైదేహి టౌన్‌షిప్‌లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మగ్ధుం పాషా, మాజిద్, కోటేశ్వరరావు, శ్రీనుతో పాటు పలువురు పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.