హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వమతాల సారాంశం మానవత్వమే: జగదీష్ రెడ్డి

SRPT: సర్వమతాల సారాంశం మానవత్వమే. మన సంస్కృతి, సంప్రదాయాలు యావత్ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే,దసరా పండగ సందర్భంగా ముస్లిం, క్రైస్తవ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..