SRPT: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ముస్లిం, క్రైస్తవ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వమతాల సారాంశం మానవత్వమేనని, సూర్యాపేటలో మతసామరస్యం, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని మతాల ప్రజలు సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
దసరా సందర్భంగా మైనార్టీలకు సామూహిక విందు


