KMR: ఎల్లారెడ్డి లోని బిక్కనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మహేష్ కుటుంబానికి MLA మదన్మోహన్ అండగా నిలిచారు. మహేష్ తల్లి పేరుపై ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. విజయదశమి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ చేతుల మీదుగా ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
తెలంగాణ
కార్యకర్తకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు..


