HYD: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. అమ్మాయిల ఫొటోలతో SMలో ఫేక్ అకౌంట్ సృష్టించి దాదాపు 1000 మందిని మోసగించిన పవనకుమార్ (23)ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళగా పరిచయమై వ్యక్తిగత వివరాలు, నగ్న చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడేవాడు. 4 ఏళ్లలో రూ. 26.16 లక్షలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణ
VDEO: హనీ ట్రాప్‌లో పోలీసులు, డాక్టర్‌లు


