హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజపూడిలో 100 కుటుంబాలు టీడీపీలో చేరిక

KKD: జగ్గంపేట మండలం రాజపూడి గ్రామానికి చెందిన 100 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ, జనసేన నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.