హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

NLR: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ DR.అజిత వేజెండ్ల తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ, శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.