NTR: జమ్మవరం గ్రామంలో YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి యాదాల సుజాత, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు తమ అనుచరులతో కలిసి టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలన, అభివృద్ధి పట్ల ఆకర్షితులై చేరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జమ్మవరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు


