KMR: వెల్లుట్ల సొసైటీ (PACS) చైర్మన్గా ఎన్నికైన భాస్కర్ కమ్మరిని అజామాబాదు గ్రామ సర్పంచ్ శ్రీమతి పాండు, గ్రామ రైతులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. తనను ఆత్మీయంగా సన్మానించి, గౌరవించిన అజామాబాదు గ్రామ ప్రజలకు భాస్కర్ కమ్మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
సొసైటీ చైర్మన్ భాస్కర్కుఆత్మీయ సన్మానం


