హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండారెడ్డిపల్లికి చేరకున్న సీఎం రేవంత్

NGKL: తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దసరా సందర్భంగా వంగూరు మండలంలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరిగే జమ్మిపూజలో పాల్గోనున్నారు. ఆంజనేయస్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు.