KMR: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నేడు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవ ఆశీస్సులతో కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని,చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాలు సాధించాలన్నారు.
తెలంగాణ
కుటుంబంతో డీసీసీ అధ్యక్షుడు వాహన పూజలు


