హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయంలో జమ్మి పూజ మహోత్సవం

SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విజయదశమి సందర్భంగా, ఈరోజు ఆలయా చైర్మన్ సారిక చిన్న రామయ్య ఆధ్వర్యంలో జమ్మి పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.