హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సు ప్రారంభించిన షబ్బీర్ అలీ

KMR: భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో మంగళవారం ఆర్టీసీ బస్సును ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థుల సౌకర్యార్థం, దసరా పండుగ రోజు బస్సును ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, సొసైటీ ఛైర్మన్ భీమ్ రెడ్డి నాయకులు ఉన్నారు.