హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహన,ఆయుధ పూజలు చేసిన ఎమ్మెల్యే

JN: పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయదశమి సందర్భంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని..సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.