RR: AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం కర్ణాటకలోని గుల్బర్గాలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ సుమారు గంటపాటు చేవెళ్ల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో శంకర్‌పల్లి మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ఖర్గేను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య


