SRPT: మునగాల మండలంలోని రేపాల-కలకోవ, రేపాల-మాధవరం లింకు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్లు లేకపోవడంతో ప్రయాణానికి ఇబ్బందులు పడటంతో పాటు, అత్యవసర వైద్య సేవలు అందడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి


