BHNR: వడపర్తిలో విజయదశమి వేడుకల్లో భాగంగా దుర్గామాత అమ్మవారికి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి స్వగ్రామమైన ఇక్కడ, ఎస్పీ అమ్మవారిని దర్శించుకుని భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పోలీసు అధికారులు, నాయకులు ఘనంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
తెలంగాణ
విజయదశమి వేడుకల్లో ఎస్పీ అక్షాంశ్ యాదవ్


