BHNR: తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి విజయదశమి వేడుకలు నిర్వహించారు. తొలుత ఆలేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయుధ పూజ చేశారు. అనంతరం సైదాపురం వీరభద్రస్వామి ఆలయంలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో అభిషేకాలు చేసి, జమ్మిచెట్టు వద్ద పూజలు నిర్వహించి జమ్మి ఆకులు పంచుకున్నారు.
తెలంగాణ
జమ్మి చెట్టు పూజలో ఎమ్మెల్యే బీర్ల


